తెలుగు వార్తలు » Enforcement Directoriate
ప్రపంచంలో కరోనా వైరస్ ఎవరిని వదలడంలేదు. దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లో జూనియర్ ర్యాంక్ అధికారి ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో పనిచేసే డివిజన్ క్లర్క్ చివరిసారి మే 18న ఆఫీసుకు వచ్చారని, అతని శాంపిల్స్ టెస్టు