తెలుగు వార్తలు » Enforcement Director
బంగారం వ్యాపారి సుఖేష్ గుప్తా పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ - ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఆ నోటీసులను సవాల్‌చేస్తూ హైకోర్టుకు..
ఢిల్లీలోని ఈడీ కార్యాలయాన్ని కరోనా తాకింది. ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయంలోని అధికారులకు రావడంతో.. దీనిని మూసేశారు.