తెలుగు వార్తలు » Enforcement
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల గెజిట్ అమలుపై స్టేటస్ - కోను హైకోర్టు పొడిగించింది. వచ్చే నెల 21వ తేదీ వరకు స్టేటస్ -కో అమలులో ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది.