తెలుగు వార్తలు » enforceent directorate Tv9
కేంద్ర మాజీమంత్రి సుజనాచౌదరి ఇల్లు, ఆఫీసులో సీబీఐ సోదాలు రెండు రోజులుగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని సుజనా ఇల్లు, ఆఫీసులో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను సీజ్ చేశారు సీబీఐ అధికారులు. కర్నాటకలో బెస్ట్ అండ్ క్రాంప్టన్ పేరుతో వ్యాపారం నిర్వహించారు సుజనా. ఇప్పటికే న