తెలుగు వార్తలు » energy minister nitin raut
కరోనాపై పోరాటంలో భాగంగా ఈ నెల 5 వ తేదీ రాత్రి 9 గంటల 9 నిముషాలకు 9 నిముషాలసేపు ప్రజలంతా ఇళ్లలో లైట్లన్నీ ఆర్పేసి.. బాల్కనీల్లో, ఇళ్ల తలుపుల వద్ద కొవ్వొత్తులు, లాంతర్లు, మొబైల్ ఫ్లాష్ లైట్లు వెలిగించాలని ప్రధాని మోదీ ఇఛ్చిన పిలుపుపై విమర్శలు ప్రారంభమయ్యాయి.