తెలుగు వార్తలు » Energetic Star Ram
సంక్రాంతి స్పెషల్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తుంది టీవీ 9.రెడ్ మూవీ ప్రమోషన్స్ లో హీరో రామ్ .
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఊర మాస్ విజయం సొంతం చేసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని డ్యూయల్ రోల్ చేస్తోన్న తాజా చిత్రం ‘రెడ్’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజు, మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్స్ గా నటించారు.