తెలుగు వార్తలు » enemies
తన వైట్ హౌస్ లో రోజూ కరోనాపై జర్నలిస్టులకు బ్రీఫింగులు ఇచ్ఛే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వాళ్ళ మీద మళ్ళీ భగ్గుమన్నారు. జర్నలిస్టులు కంటికి కనబడని శత్రువులని ఆరోపించారు. ఎంతసేపూ వాళ్ళు తనను విమర్శిస్తూనే వార్తలు రాస్తారని, తన ప్రభుత్వ విజయాల గురించి ప్రస్తావించరని విమర్శించారు. కరోనా రోగులకు బ్లీచింగ్ ఇంజె�
కాశ్మీర్ పై పాకిస్తాన్ వైఖరికి మద్దతునిస్తున్న టర్కీకి ప్రధాని మోదీ ఝలక్ ఇచ్చ్చారు. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో తన ప్రసంగం పూర్తి అయిన వెంటనే ఆయన.. టర్కీ శత్రు దేశాలైన గ్రీస్, సైప్రస్, ఆర్మీనియా దేశాల నేతలతో భేటీ అయ్యారు. సైప్రస్ ప్రెసిడెంట్ నికోస్ ను కలిసిన మోదీ.. మీ దేశ సార్వభౌమాధికారానికి భారత్ పూర్తి మద్దతునిస్తో�