తెలుగు వార్తలు » ends life
యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. తెలియని మాయ ప్రపంచంలో ఇరుక్కుని బయటకు రాలేక నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.
ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడి మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేసిన అప్పలు తీర్చలేక అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉత్తర ప్రదేశ్‌లో హత్రాస్ సంఘటన గందరగోళానికి గురిచేస్తున్న సమయంలో, ఓబిసి వర్గానికి చెందిన ఒక అమ్మాయి తనపై ఆరోపణలు చేయడంతో ఒక దళిత కుర్రాడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది.