తెలుగు వార్తలు » Ends 289 Points
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్నినష్టాలతో ముగించాయి. ట్రేడింగ్‌తో ప్రారంభమైన వెంటనే హెల్త్ కేర్ షేర్లు, ఆటో మొబైల్స్, ఇన్‌ఫ్రా టెల్ అమ్మకాల ఒత్తిడికి గురవ్వడంతో మార్కెట్లు నష్టపోయాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 289 పాయింట్లు కోల్పోయి 39,452 వద్ద, నిఫ్టి 90 పాయింట్లు కోల్పోయి 11,823 వద్ద స్థిరపడింది.