తెలుగు వార్తలు » endowment minister
ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి మహాలక్ష్మమ్మ మృతిచెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మహాలక్ష్మమ్మ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో మంత్రి వెల్లంపల్లి తీవ్ర విషాదంలో ఉన్నారు. విషయం తెలుసుకున్న పలువ