తెలుగు వార్తలు » endorphin release
మనదేశంలో నిండు గర్భిణులను కాలు కదపనివ్వకుండా.. ఎలాంటి పనులు చేయనివ్వకుండా చూసుకుంటుంటారు కుటుంబసభ్యులు. అయితే తాజాగా గుజరాత్‌లోని సూరత్‌లో నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు కొందరు నిర్వాహకులు. ఇక ఇందులో పాల్గొన్న 50మంది గర్భిణులు గర్బా పాటలకు ఉత్సాహంగా డ్యాన్సులు వేశారు. ఈ సందర్భంగా ఓ గర్భి