తెలుగు వార్తలు » Endoments minister Vellampalli
కృష్ణానదిలో దుర్గామల్లేశ్వరాస్వామి వార్లు విహరించారు. విజయదశమి సందర్భంగా కృష్ణా నదిలో నిర్వహించిన తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. విద్యుత్ దీపాలతో అలంకరించిన హంస వాహనంపై స్వామి, అమ్మవార్లు విహరించారు. తెప్పోత్సవాన్ని కన్నులారా తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు కృష్ణానది ఒడ్డకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంల�