తెలుగు వార్తలు » Endgame
తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయినట్లే కనిపిస్తోంది. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ రెండు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఖమ్మం జిల్లా నుంచి నాగేశ్వర్ రావు విజయం సాధించగా.. అదే జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు. అయితే.. సండ్ర వెంకట వీరయ్య ఇప్పటికే టీఆర్ఎస్�