తెలుగు వార్తలు » Endangered Species
మనలో చాలామందికి పిల్లులు అంటే ఇష్టం. కొంతమంది వాటిని పెంపుడు జంతువులుగా కూడా పెంచుకుంటారు. ఇక పిల్లుల్లో చాలా రకాల జాతులు ఉన్నాయని తెలిసిన విషయమే. వాటిల్లో ‘ఓసిలాట్’ అనే అడవి పిల్లుల జాతి ఒకటుంది. పెంపుడు పిల్లుల కంటే రెండు రేట్లు బరువు ఉండే ఈ జాతి పిల్లులు చిన్నసైజ్ చిరుతపులుల మాదిరి ఉంటాయి. ఇవి యునైటెడ్ స్టేట్స్,