తెలుగు వార్తలు » End with Gains
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు దూసుకు పోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి 595.37 పాయింట్లు లాభపడి 32,200.59 పాయింట్ల వద్ద స్థిరపడింది. ముందురోజు 1,000 పాయింట్లు జమ చేసుకున్న సెన్సెక్స్ తాజాగా మరో 595 పాయింట్లు బలపడింది. నిఫ్టీ సైతం 175 పాయింట్లు ఎగసి 9,500కు చేరువలో 9,490 వద్ద నిలిచింది. ఇందులో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్ల అండత�