తెలుగు వార్తలు » end of humans
చింపాంజీలు, గొరిల్లాలు మనుషులను త్వరగా ఇమిటేట్ చేయగలవు. మనం ఏదైనా నేర్పితే అచ్చు మనలాగే ఆ జంతువులు చేసి చూపించగలవు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ చింపాంజీ ఇన్‌స్టాగ్రామ్‌ను చూస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అచ్చు మనుషుల్లాగే ఆ చింపాంజీ ఇన్‌స్టాగ్రామ్‌ను బ్రౌజ్ చేస్తోన్న తీరు కొందరు నెటిజన్లను ఆకట్టుకోగా.. �