తెలుగు వార్తలు » end lives
కర్ణాటకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని కాదని, మరొకరితో వివాహం చేశారని మనోవేధనకు గురై.. ప్రియురాలితో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ ప్రేమికుడు.