తెలుగు వార్తలు » end career
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేరు చెబితే చాలు క్రికెట్ అభిమానులు ఎగిరి గంతేస్తారు. అతడికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. తన ఫాస్ట్ బౌలింగ్‌తో పాకిస్తాన్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఫేస్ బౌలర్లు ఎంతమంది వచ్చినా షోయబ్ అక్తర్‌కు ఉండే గుర్తింపే వేరు.