తెలుగు వార్తలు » end card to financial crisis
ఏటా లక్షల కోట్ల బడ్జెట్..అంతా ప్రజల కోసమే. సామాన్యుడి కష్టాలు తీర్చేందుకే…మధ్య తరగతి వర్గం బతుకును బాగు చేసేందుకే. కానీ ఆ లక్ష్యాలు సామాన్యుడి వరకు చేరడం లేదు. ఆ హామీలు..మధ్య తరగతి జీవుల కష్టాలను తీర్చడం లేదు. కొన్ని హామీలు పేపర్లకే పరిమితమైతే..మరికొన్ని పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఎక్కడ తేడా కొడుతోంది…పాలకుల హా