తెలుగు వార్తలు » encryption
వాట్సప్ వంటి పలు ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్స్‌పై ప్రభుత్వం సీరయస్‌గా ఉంది. పలు కేసుల విషయంలో ఈ సోషల్ మీడియా సంస్థలు దర్యాప్తునకు సహకరించడం లేదంటూ.. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను సాకుగా చూపుతూ.. చట్టపరమైన ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయన్నారు. సోషల్ మీడియాల్లో అశ్ల�
ఆన్‌లైన్ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ జరిగే సంభాషణలు ఇక నుంచి విభిన్న రీతిలో ఎన్‌క్రిప్ట్ చేయాలని ఆ సంస్థ ఆలోచిస్తున్నది. ఫేస్‌బుక్ ఈసీవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ తాజా ఐడియాను తన బ్లాగ్‌లో పోస్టు చేశాడు. సురక్షితమైన ప్రైవేటు మెసేజ్ సర్వీసులు భవిష్యత్తులో మరింత పాపులర్ అవుతాయని జుకర్‌బర్గ్ అంచనా