తెలుగు వార్తలు » Encroachments
హైదరాబాద్‌ను క్లీన్‌సిటీగా చేసేందుకు జీహెచ్‌ఎంసీ నడుముకట్టింది. ఇందులో భాగంగా రైల్వేస్టేషన్లు, బస్ స్టాప్‌లు, పార్క్‌ల వద్ద ఉన్న ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించేందుకు సిద్దమైంది. యూసుఫ్‌గూడ కృష్ణకాంత్ పార్కు ఫుట్‌పాత్ వద్ద కొద్ది రోజులుగా చిరువ్యాపారులు, తోపుడు బండ్లు, చాట్ బండ్లు వెలిశాయి. దీంతో ఫుట్‌పాత్ పై నడవా�