తెలుగు వార్తలు » encouraged
బాలసుబ్రహ్మణ్యంతో తొలి పాటను పాడించింది ఎస్.పి.కోదండపాణినే అయినప్పటికీ .. కె.వి.మహదేవన్ బాగా ప్రోత్సాహం ఇచ్చారు.. ఎన్.టి.రామారావుకు బాలుతో తొలిసారిగా పాడించింది మహదేవనే! ఏకవీర సినిమాలో రామారావు అభినయించిన ఏ పారిజాతమ్ములివ్వగనో సఖి అన్న పాటను బాలు పాడారు..