తెలుగు వార్తలు » Encounter Tv9
దక్షిణ కశ్మీర్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ మేజర్ కేతన్ శర్మ మృతి చెందారు. అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో.. భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆర్మీ జవాన్లను చూసిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. అయితే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఎదురు కాల్పులకు ది�