తెలుగు వార్తలు » Encounter of Hyderabad rape-murder accused: Sequence of events
దిశ కేసులో నిందితులు ఎన్‌కౌంటర్‌తో దేశవ్యాప్తంగా హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు, ప్రముఖులు తెలంగాణ పోలీసుల చర్యను అభినందిస్తున్నారు. తెల్లవారుజామున పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తోన్న సమయంలో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కునేందకు ట్రై �