తెలుగు వార్తలు » Encounter of Hyderabad rape-murder accused
దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి వివరాలను తెల్పడానికి సైబరాబద్ సీపీ సజ్జనార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దిశ కేసులో నిందితులు ఆరీఫ్, శివ , చెన్నకేశవులు, నవీన్‌లను అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచాం కోర్టు నిందితులను పోలీస్ కష్టడీకి ఇచ్చింది నిందితులు నారాయణ్ పూర్ జిల్లా మక్తల్‌కు చెందినవారు కేసు�