తెలుగు వార్తలు » encounter: Latest News
జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లా క్రీరిలోని సలుసా ఏరియాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ప్రాంతంలో టెర్రరిస్టులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో నిర్బంద తనిఖీలు నిర్వహించాయి భారత బలగాలు.