తెలుగు వార్తలు » encounter is not the answer
దిశ కేసు నిందితులైన నలుగురి ఎన్ కౌంటర్ పై దేశమంతా హర్షం వ్యక్తం చేస్తుండగా..ముగ్గురు నేతలు మాత్రం భిన్న స్వరాలు వినిపించారు. బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి మేనకాగాంధీ, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరం, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి.. ఈ విధమైన ఎన్ కౌంటర్ల వల్ల దాదాపు ప్రయోజనం శూన్యమన్న తీరులో స�