తెలుగు వార్తలు » Encounter in Telangana
ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన దిశ హత్యాచారం కేసు నిందితుల మృతదేహాలు 50శాతం కుళ్లిపోయాయి. ప్రత్యేక పద్ధతిలో ఈ నిందితుల మృతదేహాలను భద్రపరిచినప్పటికీ.. మరో వారం రోజుల్లో ఇవి పూర్తిగా డీకంపోజ్ అవ్వనున్నాయని గాంధీ ఆసుపత్రి సూపరిటెండెంట్ శ్రావణ్ అన్నారు. మృతదేహాల భద్రత విషయంలో శ్రావణ్, కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా
దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎందుకు కాల్చి చంపాల్సి వచ్చిందో ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు పోలీసులు. ఈ ఎన్‌కౌంటర్‌పై షాద్ నగర్ ఏసీపీ సురేందర్ ఫిర్యాదు చేయగా.. దానికి వివరణ ఇస్తూ వారు ఎఫ్‌ఐఆర్‌ను విడుదల చేశారు. అందులో ఉన్న వివరాల ప్రకారం దిశ కేసు రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశ
దిశ హత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా… మొట్టమొదటి సారిగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను సమర్ధిస్తున్నానని చెప్పిన ఆయన.. కేసీఆర్‌కు హ్యాట్సాఫ్ చెప్పారు. మహిళల భద్రతపై ఏపీ అసెంబ్�
ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ నిందితుల అంత్యక్రియలకు హైకోర్టు మళ్లీ బ్రేక్ వేసింది. ఈ కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది. అంతవరకు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి, అక్కడ భద్రపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఏసీ అంబులెన్స్‌లల్లో ఈ మృతదేహాలు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎన్‌కౌంటర్‌పై విచారణకు హైకోర్ట�
మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ ముగిసింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక బృందం మృతదేహాలను పరిశీలించి.. మూడు గంటల పాటు ఎన్‌కౌంటర్‌పై విచారణ చేసింది. ఈ సందర్భంగా నిందితుల కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను ఎన్‌హెచ్ఆర్సీ రికార్డు చేసింది. మరికాసేపట్లో చటాన్‌పల్లిలో ఎన్‌కౌంటర్ జరిగిన స్థలాన్ని బృందం పరిశీల�
దిశ హత్య కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు విమర్శలు కురిపిస్తున్నారు. ఎన్‌కౌంటర్ పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని నిందితులను హతమార్చడం హేయమైన చర్య అని, దీని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని పలువురు రాజకీయ ప్రముఖులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వారిలో మేనకా గాంధీ, కా
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ హత్యాచారం కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో సీపీ సజ్జనార్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘సాహో సజ్జనార్’, ‘సరిలేరు మీకెవ్వరు’, ‘ద రియల్ హీరో’, ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయనపై అందర