తెలుగు వార్తలు » encounter in Jharkhand
వారిద్దరు బద్ద శత్రువులే.. అసలు వారు ఎదురెదురు పడితే.. కాల్పుల మోత మొగాల్సిందే. అడవుల్లో వుంటూ.. వారు పోలీసుల కోసం.. పోలీసులు అడవిని జల్లెడ పడుతూ.. వారి కోసం నిత్యం జరిగే సంఘటనలు ఇవి. ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగే సంఘటనలు. అయితే శుక్రవారం ఎవరూ ఊహించని ఓ విచిత్ర సంఘటన జరిగింది. జార్�