తెలుగు వార్తలు » Encounter in Hyderabad
మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ ముగిసింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక బృందం మృతదేహాలను పరిశీలించి.. మూడు గంటల పాటు ఎన్‌కౌంటర్‌పై విచారణ చేసింది. ఈ సందర్భంగా నిందితుల కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను ఎన్‌హెచ్ఆర్సీ రికార్డు చేసింది. మరికాసేపట్లో చటాన్‌పల్లిలో ఎన్‌కౌంటర్ జరిగిన స్థలాన్ని బృందం పరిశీల�