తెలుగు వార్తలు » Encounter in Chhattisgarh
Encounter: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి తుపాకుల మోత మోగింది. పోలీసులు, మవోయిస్టుల పరస్పర కాల్పులతో దండకారణ్యం దద్దరిల్లిపోయింది.