తెలుగు వార్తలు » Encounter Breaks Out Between Security Forces & Terrorists in J&K's Shopian
జమ్మూ కాశ్మీర్ షోపియన్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టింది భారత సైన్యం. షాపియన్లోని డైరూ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నట్లు పక్కా సమాచారం అందగా… భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భారత సైనికులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతోనే ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని అధికారులు