తెలుగు వార్తలు » Encounter between Security Forces and Terrorists
జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని డయాల్‌గామ్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న రిపోర్ట్ అందడంతో డయల్గావ్ ప్రాంతంలో బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. గాలింపు చర్యలు చేపడుతుండగా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. వారి