తెలుగు వార్తలు » Encounter b
గురువారం నాడు దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కన్కేర్ జిల్లాలో నక్సలైట్లుకు, బీఎస్ఎఫ్ జవాన్లకు మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.