తెలుగు వార్తలు » Encounter 3 Terrorists
జమ్మూ కాశ్మీర్ లోని పంథా చౌక్ లో జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. టెర్రరిస్టుల కాల్పుల్లో ఒక పోలీసు అమరుడయ్యాడు. అతడిని బాబూ రామ్ గా గుర్తించారు. మరణించిన ఉగ్రవాదులు పాక్ లష్కరే తోయిబాకు..