తెలుగు వార్తలు » Encephlitis
బీహార్ ను వణికించిన మెదడువాపు వ్యాధి ఇప్పుడు అస్సాంలో విజ్రుంభిస్తోంది. జపాన్ ఎన్సెఫలైటిస్ అనే ఈ మహమ్మారి వైరస్ కారణంగా ఇప్పటికే 11 మంది మ్రుతి చెందారు. దీంతో కేంద్రంలో కదలిక మొదలైంది. ఈ మేరకు అస్సాం రాష్ట్రంలోని పరిస్థితి సమీక్షించేందుకు ఓ కేంద్రబ్రుందాన్ని పంపించారు. వైరస్ తీవ్రత గురించి అస్సాం ప్రభుత్వంతో కేంద్�