తెలుగు వార్తలు » Encephalitis in Assam
గత కొద్ది రోజులుగా బీహార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మెదడువాపు వ్యాధి తాజాగా అసోంను కూడా వణికిస్తోంది. అసోంలో ఈ వ్యాధితో మరణించిన చిన్నారుల సంఖ్య 12కు చేరుకుంది. మెదడువాపు వల్ల బార్పేట జిల్లాలో 15 ఏండ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికి 35 పాజిటివ్ కేసులను వైద్యులు గుర్తించారు. గౌహతి మెడికల్ కాలేజీ దవాఖాన, జోర్హట్