తెలుగు వార్తలు » Encephalitis Deaths
మెదడు వాపు మరణాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇవ్వాలంటూ బీహార్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది అత్యున్నత న్యాయస్థానం. ఈ వ్యాధికి సంబంధించి బీహార్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ సంజీవ్ ఖన్నా, బీఆర్ గవై నేతృత్వంలోని బెంచ్ ఆదేశా
బిహార్ లో మెదడువాపు వ్యాధితో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో వ్యాధిగ్రస్థుల బంధువులు కోపోద్రిక్తులవుతున్నారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బిహార్‌లో మెదడువాపు వ్యాధి గత రెండు వారాలుగా ప్రజలను వేధిస్తోంది. వ్యాధి సోకినవారు ఆ�
బీహార్‌ను మెదడువాపు వ్యాధి వణికిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన చిన్నారుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 80 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా ముజఫ్ఫర్‌పూర్ జిల్లాలో ఈ వ్యాధి విజృంభిస్తోంది. కాగా, మరణించిన వారంతా పదేళ్లలోపు వయస్సుగల వారేనని అధికారులు చెబుతున్నారు. శ్రీకృష్ణ వైద్య కళాశాల ఆసుపత్రి, కేజ్రీవా�