తెలుగు వార్తలు » Enbo Fight Club
గాల్వన్ లోయలో భారత, చైనా దళాల ఘర్షణ తరువాత లదాఖ్ లో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూసేందుకు రెండు దేశాలూ దౌత్య స్థాయిలో చర్చలు జరుపుతున్నప్పటికీ.. చైనా మాత్రం మన భూభాగం పై కన్నేసినట్టే ఉంది. టిబెట్ ప్రాంతంలో..