తెలుగు వార్తలు » ENBA
హైదరాబాద్: టీవీ9.. భారత్‌లో నెంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్. ప్రజలకు ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తూ దూసుకెళుతున్న టీవీ9 తెలుగుకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. వార్త కవరేజ్‌లో జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు దక్కింది. ఎక్స్‌ఛేంజ్ ఫర్ మీడియా న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ అవార్డ్స్(ఈఎన్‌బిఏ)లో టీవీ9 తెలుగు ఛానల్ సత్తా చాటింది. జ�