తెలుగు వార్తలు » Enai Noki Paayum Thota
విభిన్న చిత్రాలతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. రీసెంట్ గా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘పేటా’ సినిమా తీసి సంక్రాంతికి పెద్ద హిట్ ఇచ్చాడు. తెలుగులో ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ తమిళంలో మంచి వసూళ్లు రాబట్టింది. కమర్షియల్ సినిమాలను సైతం బాగా డీల్ చేసే కార్తీక్ సుబ్బరాజ్ తన నెక్స్ట్ మ