తెలుగు వార్తలు » En counter
జమ్మూకాశ్మీర్ సరిహద్దు తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. పుల్వామాలో ఈ ఉదయం మళ్లీ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఓ ఇంట్లో నక్కిన ముష్కర మూక.. సైన్యంపై కాల్పులకు తెగబడింది. ఉగ్రవాదుల కాల్పులను సైన్యం ధీటుగా తిప్పుకొట్టింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తీవ్రవాదులను సైన్యం మట్టుపెట్టింది. మరోవైపు.. పుల్వామాలో ఉగ్రవాదుల కూంబింగ్ కొన�