తెలుగు వార్తలు » EMSC
ఓ వైపు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే.. మరో వైపు గ్రీస్‌లో భూకంపం వచ్చింది. రిక్టార్ స్కేల్‌పై 5.4గా నమోదైంది. శనివారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో నార్త్ వెస్ట్రర్న్ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. యూరోపియన్ మెడిటెరేనియన్ సెస్మోలాజికల్ సెంటర్ తెలిపిన ప్రకారం.. సౌత్ వెస్ట్ ఆఫ్ సిటీ ప్రాంతానికి 46 కిలోమీటర్ల దూరంల