తెలుగు వార్తలు » Emraan Hashmi Affair
ఒకప్పుడు బాలీవుడ్‌లో ముద్దుల సీన్‌లకు యమ ఫేమస్ అంటే టక్కున చెప్పే పేరు ఇమ్రాన్ హష్మీ. అయితే తాజాగా ఇమ్రాన్ ఓ సంచలన విషయాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. గతంలో తాను ఒక పెళ్ళైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లుగా ఇమ్రాన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పుగా దాన్ని భావిస�