తెలుగు వార్తలు » empty city streets
కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా వాహనాల రాకపోకలు లేవు. రైళ్లు, విమానాలు ఆగిపోయాయి. రావాణా స్తంభించిపోయింది. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఫలితంగా వాయు కాలుష్యం బాగా తగ్గిపోయింది. నదులు, చెరువులు మళ్లీ పరిశుభ్రంగా మారుతున్నాయి. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా జనం ఇళ్లకే పరిమితం కావడంతో అడవి జంతువులకు స�