తెలుగు వార్తలు » employment scenario
నిరుద్యోగంపై కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గాంగ్వర్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ రంగు పులుముకున్నాయి. శనివారం ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘దేశంలో ఉద్యోగాలకు కొదవలేదు. కానీ వాటి కోసం దరఖాస్తు చేసుకుంటున్న ఉత్తర భారతానికి చెందిన అభ్యర్థుల్లో తగిన నైపుణ్యాలు ఉండటం లేవు’ అని పేర్కొన్నారు. �