తెలుగు వార్తలు » Employment Notification
రోనా దెబ్బకి ఉద్యోగాలు ఉంటాయో ఉడుతావో తెలియని పరిస్థితుల్లోనూ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్ స్పేస్ లో 1500 కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు ఫ్లాన్ చేసింది. ఇందుకోసం 75 మిలియన్ డాలర్ల పెట్టుబడితో 5,23,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో జార్జియాలోన�