తెలుగు వార్తలు » Employment India
లాక్‌డౌన్ సమయంలో పనిచేయని ఉద్యోగులకు కేంద్రం షాకిచ్చింది. వారికి వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు ఉద్యోగులకు తప్పనిసరిగా జీతాలు చెల్లించాలంటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా రద్దు చేసింది. దీంతో భారీ పరిశ్రమలకు, కంపెనీలకు ఊరట లభించినట్లైంది. కాగా లాక్‌డౌన్ కారణంగా తమ ఉద్యోగులకు పూర్తి జీ�