తెలుగు వార్తలు » Employment Guarantee Programme
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనుల జాబితాలోకి పారిశుద్ధ్య సంబంధ పనులను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.