తెలుగు వార్తలు » employment for the youth
కోల్‌కతాలో నిరుద్యోగులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. శుక్రవారం ఉదయం లెఫ్ట్ పార్టీల పిలుపుతో వేలాది మంది నిరుద్యోగులు కోల్‌కతా నగరంలో ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన ర్యాలీలో వామపక్ష పార్టీలకు చెందిన ఎస్‌ఎఫ్ఐ, డీవైఎఫ్‌ఐ తో పాటు వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సరిగ్గా హౌరా సమీపంలో ఉన్నరాష్ట్ర సచివాలయం వద్దక�